Bridge collapses in Pune : మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు
మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుణెలోని కుండమల ప్రాంతంలో కుప్పకూలిన వంతెన. గాలింపు చర్యలు కోనసాగుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/15/VMcNoOTUEh9YiN4Ta9Et.jpg)
/rtv/media/media_files/2025/06/15/5g6USVOqosVuSC4jxi7t.jpg)
/rtv/media/media_files/2025/03/08/j3P72Ah4ISjZqiADbD67.jpg)
/rtv/media/media_files/2025/06/07/L0iAU7i5aVxOOCB4PAIV.jpg)
/rtv/media/media_files/2025/06/03/JoEk1tawWEbfVtLfWFKb.jpg)
/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
/rtv/media/media_files/2025/05/30/FCap5zuxL8VXHKer8EqK.jpg)
/rtv/media/media_files/2025/05/30/i1NOjp16TZSS8IMO6SgJ.jpg)
/rtv/media/media_files/2025/05/25/APJskCqHAGkqN7Y7x5CO.jpg)
/rtv/media/media_files/2025/05/20/NrpJQmgnOtiv5bobo2aD.jpg)