మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.
/rtv/media/media_files/2024/11/20/RkW2lzSsr3A7eqvdqkUy.jpg)
/rtv/media/media_files/2024/11/20/VHbJjMuI24plsFr8tLEU.jpg)
/rtv/media/media_library/vi/5IbJ_J6sf3Q/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/19/i4Zwau1r8ZBGcUqDhJdx.jpg)
/rtv/media/media_files/2024/11/19/F1oqNnrvAWDRmCn1JGa4.jpg)