డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడూతూ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అంటూ విమర్శలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. నవంబర్ 18 మధ్నాహ్నం నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికలు.. స్కూటర్లో పట్టుబడ్డ రూ.1.5 కోట్లు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో రోడ్‌పై వెళ్తున్న ఓ స్కూటర్‌ను పోలీసులు చెక్ చేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ నగదు ఎన్నికలకు సంబంధించిందేనా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలదా అనేదానిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి.
BJP Manifesto: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు
బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే
మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాళ్లలో 921 మంది నామినేషన్ల పేపర్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యింది.
/rtv/media/media_files/2024/11/18/pRX1PCKv48hu83t0OpdT.jpg)
/rtv/media/media_files/2024/11/17/51GQhaoH9zuXREuPFxCo.jpg)
/rtv/media/media_files/2024/11/16/cA8DtpzmJYm68w4PGYG0.jpg)
/rtv/media/media_files/2024/11/15/oXOVwuW1lGX61fQRQSKI.jpg)
/rtv/media/media_files/2024/11/14/zijWyvQ2Y0SGuGbEYVRW.jpg)
/rtv/media/media_files/2024/11/12/y99Mb44AiedfvcSZsBJZ.jpg)
/rtv/media/media_files/2024/11/10/5WZUNEfGw3Y9vKxghZck.jpg)
/rtv/media/media_files/2024/11/01/LMlrCC7cEbftoPl58EVE.jpg)
/rtv/media/media_files/2024/11/01/NfmbmsmyJPMMEHUdHF9I.jpg)