Mahakumbh Mela: వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు : ఆల్ ఇండియా ముస్లిం అధ్యక్షుడు
వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆరోపించారు. తాము భూములు ఇస్తుంటే కుంభమేళాకు రాకుడా ముస్లింలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.