నేషనల్ Mahakumbh: కుంభమేళాలో 140 సోషల్ మీడియా అకౌంట్లపై పోలీస్ కేసు.. 13 FIRలు కుంభమేళా త్రివేణి సంగమంలో వదంతులు ప్రచారం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు. డిఐజి వైభవ్ కృష్ణ 13 FRI లు ఫైల్ చేశామన్నారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కుంభమేళా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందన్నారు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే! బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eath |RTV కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eaths Increase day by day as per the official resources reveal and its estimated to be more than 35 as of today |RTV By RTV Shorts 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. | Stones A**ttack On Kumbh Mela Train | RTV By RTV Shorts 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కుంభమేళా మొదలైంది ఇక్కడే ..! | The origin of Kumbhamela |Prayagaraj |RTV By RTV 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn