తెలంగాణ Maha Shivaratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. ఆలయంలో రాజకీయ నాయకుల పూజలు! మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. Latest News In Telugu By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha kumbh Mela Special Trains: నేటితో ముగియనున్న మహా కుంభమేళా.. 350 స్పెషల్ ట్రైన్స్! మహా కుంభమేళా చివరి రోజుకు చేరుకుంది. దీంతో అమృత స్నానం తర్వాత యాత్రికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు వేసింది. ప్రయాగ్రాజ్ నుండి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు? మహాశివరాత్రి రోజున లింగోధ్బవ కాలం చాలా ముఖ్యమైనది. అన్ని శివాలయాల్లో ఆరోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అసలు లింగోధ్బవ కాలం అంటే ఏమిటి? లింగోధ్బవ కాలం వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivratri 2025: మహా శివరాత్రి నుంచి దశ తిరగబోతున్న రాశులు ఇవే మహా శివరాత్రి నుంచి వృషభ, మిథున, కర్కాటక, ధనుస్సు రాశుల వారికి దశ తిరగబోతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు అన్ని క్లియర్ కావడంతో పాటు కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో లాభం చేకూరుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Sivaratri 2025: మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ శివాలయాలను సందర్శించండి శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఉపవాసాలు, శివుని ఆలయాలను సందర్శిస్తారు. అయితే భారతదేశంలో కాల భైరవ నాథ్, కైలాష్, లింగరాజ్, మీనాక్షి అమ్మన్, తారకేశ్వర్ ఆలయాలను సందర్శించటం మంచిదని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivaratri: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని మహా శివరాత్రి నాడు దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో శివరాత్రి నాడు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC : మహాశివరాత్రికి బాదుడే.. తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maha Shivaratri Special Buses: భక్తులకు గుడ్న్యూస్.. మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ లిస్ట్ ఇదే! మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 28వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn