క్రైం Wife Attack: నీకు దండంపెడతా నన్ను వదిలేయ్.. భార్య కొడుతుంటే వేడుకున్న భర్త (వీడియో) మధ్యప్రదేశ్‌లో భర్తపై భార్య దాడి చేసింది. గొడవల కారణంగా దూరంగా ఉంటున్న లోకేష్‌పై తల్లి, అన్నతో కలిసి హర్షిత రైక్వార్ దారుణానికి పాల్పడింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా డబ్బులు, నగలు ఇవ్వాలంటూ చావాబాదిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sex chatting case: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు! పరాయి మగాళ్లతో పెళ్లైన మహిళల శృంగార ముచ్చట్ల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరోకరితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేసి విడాకులు మంజూరు చేసింది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral video: కోమాలోకి వెళ్లాడంటూ డాక్టర్లు డబ్బు డ్రామా.. ICU నుంచి నడుచుకుంటూ బయటకొచ్చిన పేషెంట్! మధ్యప్రదేశ్‌లో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్ అయింది. రత్లాం జిల్లాలోని గీతాదేవి ఆసుపత్రిలో పేషెంట్ కోమాలోకి వెళ్లాడంటూ డాక్టర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. విషయం తెలియగానే యువకుడు గ్లూకోజ్ బాటిల్‌తోనే ICU నుంచి బయటకొచ్చిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Born Baby: బిడ్డ గొంతు కోసి చెత్తబుట్టలో వేసిన తల్లి.. చివరికీ ఓ తల్లి తన పసిబిడ్డ గొంత కోసి చెత్త బుట్టలో పడేసింది. అయినప్పటికీ ఆ చిన్నారి బతికి బయటపడింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఆ తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heart Attack While Dancing: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్! మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన పరిణీత జైన్ అనే యువతి సోదరి సంగీత్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేబినెట్ కీలక నిర్ణయం.. అక్కడ మద్యం అమ్మకాలు నిషేదం మధ్య ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రదేశంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. By K Mohan 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Beggars: యాచకుల సమాచారం ఇస్తే నగదు బహుమతి.. ఎక్కడంటే ? మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం యాచకులు లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. యచకుల సమాచారం అందించినవారికి రూ.వెయ్యి నగదు అందిస్తామని ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇకనుంచి భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే జైలుకే ! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Police crime: తండ్రి చేసిన నేరానికి.. తల్లీకొడుకును చావబాదిన పోలీసులు: వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి దొంగతనం కేసులో 15ఏళ్ల బాలుడితో పాటు అతడి నానమ్మను పోలీసులు లాఠీలతో చితకబాదారు. తలుపులు మూసి మూకుమ్మడిగా చిత్రహింసలు పెట్టారు. దాడి వీడియో వైరల్ అవుతుండగా.. SP రంజన్ దీనిపై విచారణకు ఆదేశించారు. By srinivas 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn