క్రైం మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hidma Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్కౌంటర్లో హిడ్మా హతం..? మావోయిస్టు అగ్రనేత, మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. అయితే, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే.. గుండెపోటుతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ను కాపాడేందుకు జడ్జి కారును తీసుకెళ్లారు కొందరు విద్యార్థులు. దాంతో సదరు విద్యార్థులపై హైజాక్ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh New CM : తెలివితేటలతో రాజకీయాల్లో.. హిందుత్వ పునాదులతో ముఖ్యమంత్రి తెలివి ఎంత ఉందో..హిందూత్వ పునాదులుకూడా అంతే గట్టిగా ఉన్నాయి. కత్తులతో, డిగ్రీలతో మధ్యప్రదేశ్ భవితవ్యాన్ని మార్చేయడానికి వచ్చారు అక్కడి కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. అనూహ్యంగా సీఎం అయిన మోహన్ యాదవ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Plan : ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madya Pradesh : ఛత్తీస్‌గఢ్ ముగిసింది.. ఈరోజు మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపికపై భేటీ.. మధ్యప్రదేశ్‌లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్‌ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh : బీజేపీకి ఓటు వేయడంతో ముస్లీం మహిళను కొట్టిన బంధువు.. చివరికి మధ్యప్రదేశ్‌లో ఓ ముస్లీం మహిళ బీజేపీకి ఓటు వేయడంతో ఆమెను తన బంధువు కొట్టడం చర్చనీయాంశమైంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆమెను కలిసి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP CMs Selection: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ముగ్గురు బీజేపీ పెద్దల మేథోమథనం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయడం మరో పెద్ద తతంగంగా మారిపోయింది బీజేపీకి. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ప్రధాని మోదీ తన నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాలతో మంగళవారం అర్ధరాత్రి దాకా ఈ వ్యవహారంపై చర్చించారు. By KVD Varma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: నేను సీఎం రేసులో లేను అంటున్న శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే విషయంపై తీవ్ర చర్చనడుస్తోంది. మరోవైపు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఈసారి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన శివరాజ్ సింగ్ చౌహాన్ తాను సీఎం రేసులో లేనని చెబుతున్నారు. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn