క్రైం Major Accident: కారును ఢీకొట్టిన ఆర్మీ బస్సు..ముగ్గురు మృతి..26మంది జవాన్లకు గాయాలు..! మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. 26మంది సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక సైనికుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: సెక్రటేరియేట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు! మధ్య ప్రదేశ్ సెక్రటేరియేట్ లో భారీ అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. శనివారం ఉదయం భవనంలో నుంచి భారీగా మంటలు, పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kamal Nath : నేను పార్టీని వీడుతున్నట్లు ఎక్కడైనా మాట్లాడానా..? : కమల్ నాథ్! గత రెండు రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత , మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తోసిపుచ్చారు. పార్టీ మారుతున్నట్లు ఎక్కడా కూడా నేను ఎవరితోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat Train: వందే భారత్ ఫుడ్‌లో బొద్దింక..ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రయాణికుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో బొద్దింక కనిపించింది. దీనిపై అతను రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విషయాన్ని ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MadhyaPradesh: ఫ్యాక్టరీలో భారీ పేలుడు..6 గురు మృతి..40 మందికి తీవ్ర గాయాలు! మధ్యప్రదేశ్‌లోని హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు జరగడం ప్రారంభించాయి.ఈ దారుణ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు అధికారులు నిర్థారించారు. By Bhavana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత.. అలా ఉండలేకపోతున్నా అంటూ! 103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhyapradesh: ఘోర ప్రమాదం...ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం...12మంది సజీవ దహనం..!! మధ్యప్రదేశ్‌లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn