ఆంధ్రప్రదేశ్ AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు! ముంబైలో రేప్ అండ్ మర్డర్‌కు గురైన ఏపీ యువతి 2014కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు చంద్రభాన్ సుదామ్ సనప్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. సాక్ష్యాలు సరిగాలేనందున కేసు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. By srinivas 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake Taskforce Officer : టాస్క్‌ఫోర్స్ అధికారినని బిల్డప్ ఇచ్చి...చివరికి టాస్క్‌ఫోర్స్ అధికారినంటూ పలువురి బెదిరించి డబ్బులు వసూలు చేస్తు్న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ 2006 నుంచి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫుల్లుగా తాగి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి.. | Drunken Women Hulchul On Road | Manchilipatnam | RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ! విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం! ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: మచిలీపట్నంలో మూడు రోజుల పసి కందు అదృశ్యం! మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..! నేడు సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బందరులో బీపీసీఎల్ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు! ఏపీకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి! తాగిన మత్తులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కుక్క పిల్లను చూపించి పిల్లి పిల్లకి వైద్యం చేయాలని నానా గొడవ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn