తెలంగాణ LRS : వారికి గుడ్ న్యూస్..ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు ? తెలంగాణలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. ఈ నేపథ్యంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం గడువును మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sub-Registrar Employees : ఆ ఉద్యోగులకు షాక్.. ఉగాది సెలవులు రద్దు ఉగాది పండుగపూట సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ LRS Discount : ‘ఎల్ఆర్ఎస్’ రాయితీ గడువు పెంపు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపు కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు తక్కువ వ్యయంతో తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn