Latest News In Telugu LPG Cylinder War : రూ.900 పెంచి రూ.100 తగ్గించాడు.. మోదీది ఎలక్షన్ స్టంటేనని ప్రతిపక్షాలు ఫైర్! మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ LPG Cylinder: రక్షా బంధన్ గిఫ్ట్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే? వినియోగదారులకు గుడ్న్యూస్..రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. LPG సిలిండర్లపై ధరలు తగ్గునున్నాయి. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ LPG సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn