తెలంగాణ TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్! ఆదిలాబాద్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. ప్రేయసితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. అది కాన్ఫరెన్స్ కనెక్ట్ కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Marriage : ఎంతకు తెగించావ్ రా.. ఉదయం లవర్‌తో.. రాత్రి మరో అమ్మాయితో నాలుగు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న వ్యక్తి ఉదయం ఆమెను వివాహం చేసుకున్నాడు. తిరిగి అదే రోజు సాయంత్రం తన కుటుంబం చూపించిన మరొక మహిళ మెడలో తాళి కట్టాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: వివాహితతో అక్రమ సంబంధం.. పెళ్లి చేసుకోమన్నందుకు 'సలార్' కత్తితో తల నరికేసిన ప్రియుడు! యూపీలో మరో గురుమూర్తి ఘటన కలకలం రేపింది. బహ్రైచ్ లో అక్రమ సంబంధం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి చేసుకోమని అడిగిన సజరూన్ ను ప్రియుడు ఆసిఫ్ 'సలార్' మూవీలాంటి కత్తితో తల నరికేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television కిరాతక ప్రేమ.. ప్రేమికుల రోజే ప్రేయసి కోసం.. ! | Young Man Brutally Attacked On His Lover | RTV By RTV 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి! ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహా ప్రతివత .. భర్తతోనే ఇళ్లు అమ్మించి ప్రియుడితో జంప్ తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా ఇళ్లును అమ్మేసింది. అమ్మగా వచ్చిన డబ్బులతో తన ప్రియుడితో కలిసి పారిపోయింది సునీత. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె భర్త సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Palnadu : మరో మహిళతో భర్త ఎఫైర్...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం పెళ్లైన వాసు భార్యను డెలివరీకి పంపి ప్రియురాలితో ఏకంగా కాపురం పెట్టాడు. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్‌లో దాచి ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భర్తతో కటీఫ్ లవర్ తో కాపురం By RTV Shorts 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn