ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్‌కు పర్టిఫికేట్లు అందనున్నాయి. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్! ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన లోకేష్.. వీడియో వైరల్ AP: చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ గా మారింది. పవన్ వద్దంటున్నప్పటికీ సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: నారా లోకేష్‌కు చంద్రబాబు కీలక పదవి! AP: చంద్రబాబు కేబినెట్లో నారా లోకేష్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కేబినెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు యోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అయితే. లోకేష్‌కు ఏ శాఖలు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jr. NTR: ఎన్టీఆర్ కు బాలకృష్ణ అల్లుడి రిప్లై! థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎవరెవరంటే? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా భారీ మెజారిటితో ఘన విజయం సాధించినందుకు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఘన విజయం సాధించిన అందరినీ అభినందించారు నారా లోకేష్. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Peddi Reddy: సీఎం జగన్ దాడిలో లోకేష్ పాత్ర.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై లోకేష్ చేసిన ట్వీట్ పలు అనుమానాలకు దారి తీస్తోందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇది ముమ్మాటికి టీడీపీ చేసిన దాడే అని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn