రాజకీయాలు Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే? తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : ఖమ్మంలో ఇన్నోవా కారు పల్టీలు.. బయటపడ్డ నోట్ల కట్టలు ఖమ్మం జిల్లా కూసుమంచిలో బోల్తా పడిన ఇన్నోవా కారులో నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఎన్నికలకు కొన్ని గంటల ముందు నోట్ల కట్టలు బయటపడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఆ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. ఏ పార్టీవంటే మెదక్ జిల్లా మసాయిపేట్ శివారులో భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్ఎస్ పార్టీకి చెందినట్లుగా గుర్తించారు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో దారుణం.. పొలిటికల్ మర్డర్! శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది. దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. సంగాం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : దేశంలోనే ఖరీదైన ఎన్నిక ఎక్కడంటే.. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పీఠాపురం నియోజకవర్గంలో ఓటకు భారీగా రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 2 లక్షల మంది ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : 48 గంటలు సైలెన్స్.. పోలీసులు విస్తృత తనిఖీలు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా లో పలు హోటల్స్, లాడ్జ్‌లు, దాబాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DGP Ravigupta: ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు: డీజీపీ రవిగుప్తా తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని అన్నారు డీజీపీ రవిగుప్తా. పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు ఉండనున్నట్లు చెప్పారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn