రాజకీయాలు Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే? పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు సైబర్ నేరగాళ్ళ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి రాజకీయనేతల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bullet Rani : మోదీని మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా బుల్లెట్ రాణి దేశవ్యాప్త పర్యటన..! నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా గెలిపించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బుల్లెట్ రాణి మంద రాజలక్ష్మి యాత్ర బీహార్ కు చేరుకుంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మధురై నుంచి యాత్ర ప్రారంభించింది ఆమె. భారత్ అభివృద్ధి చెందాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Advani's Political Career : బీజేపీ స్థాపన నుంచి భారతరత్న వరకు.. అద్వానీ రాజకీయ జీవితంలో ఆసక్తికర విషయాలివే! ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్నతో సత్కరించారు. అద్వానీ జీవిత విశేషాలను నేటికి యువతరం ఎందుకు ఆసక్తి చూపుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీఆర్ఎస్ కు షాకిచ్చిన మరో ఎమ్మెల్యే.. కాంగ్రెస్ మీటింగ్ లో ప్రత్యక్షం! రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఖమ్మం జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. By Nikhil 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. వరంగల్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆ రహస్య మార్గాలపై నిఘా పెంచండి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై పోలీసుశాఖ, ఇతర విభాగాల అధికారులతో తెలంగాణ సీఎస్ శాంతికుమారీ సమీక్ష నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలన్నారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: కాంగ్రెస్లో చేరిన కడియంకు షాక్.. రాజీనామా చేస్తేనే టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదైన ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు EC: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా! మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కు సంబంధించిన కౌంటింగ్ ను జూన్ 2 కు వాయిదా వేశారు. ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ ను వాయిదా వేయాలని కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn