Latest News In Telugu PM Modi : ఇప్పటి వరకు చూపించింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..! రానున్న కాలంలో దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు రోడ్ మ్యాప్ రెడీగా ఉందన్నారు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ. మీరట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్ 100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. సూర్యపేట జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Exit Poll : ''నో ఎగ్జిట్ పోల్''.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు! ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం వరకు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించడం కానీ, ప్రచురించడం కానీ , ప్రచారం చేయడం వంటి అంశాలను నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..! ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గొర్రెను కానని..కాలేనని..ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన తనకు లేదన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేతలు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాక్కుందని అని విమర్శించారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్లో తేలిన కూటమి సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్ బీహార్లో కూటమి సీట్ల పంపకం అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. మొత్తం 40 స్థానాల్లో 26 ఆర్జేడీ, 9 కాంగ్రెస్ మిగిలిన ఐదు స్థానాల్లో వామపక్షాలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: వచ్చే నెల 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024 : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే ప్రారంభం కానుంది. 12 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాల్లో ఏప్పిల్ 26 నుంచి రెండో దశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn