Society లోకల్ బాయ్ నాని అరెస్ట్ | Youtuber Local Boy Nani Arrest | Sajjanar | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag: లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రిల్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు నాని ని రిమాండ్ కు తరలించారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అరేయ్ ఇవేం పనులు రా.. బొక్కలో వేస్తాం | Police Strong Warning To Local Boy Nani | Betting Apps | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Local Boy Nani: యూట్యూబర్ లోకల్‌బాయ్ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం! యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Local Boy Nani: ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్.. లోకల్ బాయ్ నానిని విడుదల విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం వెనుక అనుమానితుడిగా భావించిన లోకల్ బాయ్ నానిని పోలీసులు విడుదల చేశారు. మూడు రోజుల పాటు నాని పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు నానిని బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తాజాగా పోలీసులు అతడిని విడుదల చేశారు. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: పోలీసుల అదుపులో లోకల్ బాయ్ నాని.. ఘటనపై ఆరా.. విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదానికి ముందు జరిగిన ఓ పార్టీలో గొడవ జరిగిందని.. ఆ గొడవలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నాడని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. తాజాగా పోలీసులు లోకల్ బాయ్ నాని, అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖ ఫిషింగ్ హర్బర్ ప్రమాదం వెనుక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని..! విశాఖపట్నంలోని ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్త కోణం వెలుగుచూసింది. నిన్న రాత్రి అక్కడ కొందరు పార్టీ చేసుకోవడంతో గొడవ జరిగిందని.. ఈ గొడవలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn