టాస్ వేసి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి | Congress Candidate Won Toss To File Sarpanch Nomination | RTV
High Court: సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు.
Telangana Finance Commission Funds : పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా? నిధులు వచ్చేనా?
తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలన కాలం ముగిసి చాలాకాలం అవుతోంది. ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేక పోతుంది. దీంతో కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ.మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది.
Sarpanch: సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. ఆ నిబంధనకు గుడ్ బై
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Local Body Elections: ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదు..పాతవిధానంలో ముందుకెళ్లచ్చు.. హైకోర్టు స్పష్టీకరణ
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల గడువు ముగిసినందున వాటి ఎన్నికలను పాత విధానంలో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది.
Telangana BJP: స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో కొత్త పంచాయితీ..పాత..కొత్త నేతల మధ్య బిగ్ ఫైట్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..తెలంగాణ బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండెళ్లు అవుతున్నప్పటికీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతలకు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు పొసగడం లేదు.
Local Body Election 2025: స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? వారికి నో ఛాన్స్..
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
TG High Court : ప్రభుత్వానికి బిగ్ షాక్..ఆ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ఆంగీకారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/07/25/telangana-cabinet-postponed-to-july-28-2025-07-25-10-20-17.jpg)
/rtv/media/media_files/2025/04/28/QBSFRSWk0UqsDQV7koVB.jpg)
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
/rtv/media/media_files/2UtzhxtQDA7ndKKQQ8tb.jpg)