Latest News In Telugu Kavita : కవిత బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: ఈడీ విచారణకు ఈసారి కూడా కేజ్రీవాల్ డుమ్మా లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టనున్నారు. దీనికి సంబంధించి ఈడీకి ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం గోవా వెళుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని కేజ్రీవాల్ చెప్పారు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn