Latest News In Telugu Face Pack : 7 రోజుల్లో మీ ముఖం రష్మిక మందన లాగా మెరిసిపోవాలా? అయితే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయండి! నిమ్మ రసం, పసుపు , శనగ పిండి ఫేస్ ప్యాక్‌తో మీ అందం రెట్టింపు అవుతుంది. మొహం పై డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. శనగ పిండి ఫేస్ ప్యాక్ తయారీ విధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fat Burning Tips: ఇలా చేశారంటే తోడల మధ్య కొవ్వును ఇట్టే కరిగిపోతుంది! వ్యాయామం లేకుండా తొడ కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి.ఎక్కువ పిండి పదార్థాలు తినకూడదు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఉన్న నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగడంతో పాటు తొడ కొవ్వు తగ్గుతుందట. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger Control : కోపాన్ని వెంటనే తగ్గించి సింపుల్ చిట్కాలు..ఇలా ట్రై చేయండి! కోపంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కోపాన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి 10-100 వరకు నంబర్లను లెక్కించడం ప్రారంభించండి. కోపంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మళ్లించుకోండి. సంతోషాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచించండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : ఇలా చేస్తే వయసుతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది! భార్యాభర్తలు ఒకరినొకరు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతే సంబంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. పెళ్లయి ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ముఖ్యం. పెళ్లి దగ్గర నుంచి వృద్దాప్యం వరకు లైఫ్ పార్టెనర్తో ఎలా ఆనందంగా గడపాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eye Pain : కంటి నొప్పి వేధిస్తోందా? ఈ సున్నితమైన అవయవాన్ని ఎలా చూసుకోవాలి? దుమ్ము, పొడి లేదా అలెర్జీ కారకాలు కళ్లు వాచే అవకాశాలు ఎక్కువ. చాలా సేపు కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల చాలా మందిలో కంటి సమస్యలు వస్తాయి. చేతులతో కళ్లను రుద్దితే వైరస్లు, బ్యాక్టీరియాలు కళ్లలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను పెంచుతాయి. ఈ చర్య వల్ల కంటి నొప్పి పెరుగుతుంది. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rats: ఎలుకను చంపవద్దు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి అవే వాకౌట్ చేస్తాయి! ఎలుకలు కర్పూరం వాసనను ఇష్టపడవు. ఇంటి మూలల్లో కర్పూరం ముక్కలను ఉంచితే ఎలుకలు ఇక మీ దరిదాపుల్లోకి రావు. ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి పుదీనా మరో మార్గం. ఇక పటికను గ్రైండ్ చేసి ద్రావణంగా మార్చాలి. ఇంటి మూలల్లో ఈ స్ప్రే చల్లితే ఎలుకలు మీ ఇంటి నుంచి వాకౌట్ చేస్తాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Food: ఉదయం ఇవి తింటే గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ వస్తాయి! ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతే కాదు టిఫిన్‌కి బదులుగా వైట్ బ్రెడ్ తినడం కరెక్ట్ కాదంటున్నారు. బ్రెక్‌ఫాస్ట్‌కి బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదని.. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్ సాల్వ్! కడుపుబ్బరం సమస్యలను గ్రీన్ టీ దూరం చేస్తుంది. ఇక అజీర్ణతకు కొబ్బరి నీళ్లు మంచి చిట్కా. అటు బొప్పాయి లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు అద్భుతంగా పని చేస్తుంది. By Archana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brushing Your Teeth : నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయకుండా టైమ్ వేస్ట్ చేస్తే ఏం అవుతుందో తెలుసా? ఉదయం నిద్రలేవగానే దంతాలకు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యం. పళ్లు తోముకోకపోతే దంతాలు పాడవుతాయి. దంత క్షయం అవుతుంది. అంతేకాదు చెడు శ్వాసతో పాటు మహిళలకు గర్భధారణ సమస్యలు కూడా వస్తాయి. పిల్లలకు కావిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీ టీత్ కలర్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn