Sanjay Roy: సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు వద్దు.. ఉరిశిక్ష వేయాలని డిమాండ్
అభయ హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. తీర్పుపై పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ రాయ్‌కు ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆధారాలతో హైకోర్టులో సవాలు చేస్తామన్నారు.