లెబనాన్, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.