ఇంటర్నేషనల్ Trump Vs Zelen: ట్రంప్ వైపే రష్యా..జెలెన్ కు మద్దుతుగా నాటో దేశాలు అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. రష్యా...ట్రంప్ ను సమర్ధించగా..నాటో దేశాలు మాత్రం జెలెన్ ఒంటరివాడు కాదంటూ ఉక్రెయిన్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: హమాస్ నేతల ఫోటోలతో కేరళలో ఏనుగులతో ఊరేగింపు కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఏనుగుల ఊరేగింపు వివాదానికి కారణమయ్యింది. ఏటా నిర్వహించే త్రిథాల ఫెస్ట్ లో హమాస్ నేతల ఫోటోలతో ఊరేగింపు చేయడమే దీనికి కారణం. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్‌కు తెర తీసింది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video : ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్ ప్రపంచ దేశాధినేతలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా పాతవి , ఎప్పటివో అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పటి పిల్లల్లా...ముద్దుగా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్ చూసేయండి మీకే తెలుస్తుంది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ ఈ నెల 23 తర్వాత తెలంగాణలో హోరెత్తిపోనుంది. అప్పటికి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అయిపోయి తెలంగాణలో ప్రచారం ఊపందుకుంటుంది. ఇక్కడ కూడా ప్రచారానికి చివరి వారం అవడంతో నాయకులందరూ పోటెత్తుతున్నారు. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan:ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? జగన్ సంచలన నిర్ణయం? ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడగడపకూ మన ప్రభుత్వం మీద పార్టీ నేతలు, సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. ఇందులో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mynampally:కాంగ్రెస్ లో చేరతా-మైనంపల్లి రెండు టికెట్లు ఇస్తా అన్నారు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా అని చెబుతున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మైనంపల్లి హన్మంత్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీకాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ఫిక్స్! ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేసినట్లు సమాచారం. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Marri Janardhan Reddy: పద్ధతి మార్చుకున్నారా సరే లేకపోతే కాల్చి పారేస్తా : మర్రి సీరియస్ కామెంట్స్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వారిని కాల్చివేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn