Maha Kumbamela 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్ భార్య
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ మహా కుంభమేళాకు రానున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రెండు వారాల పాటు కుంభమేళాలో తపస్సు చేయనున్నట్లు సమాచారం. జనవరి 13న వచ్చి కలియశానంద శిబిరంలో ఆమె బస చేయనున్నారు.