Trump-Musk: మా అనుమతి లేకుండా మస్క్ ఏ పని చేయలేరు!
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు.దీంతో కుంభమేళా నీరు కలుషితమైందని విమర్శించారు
తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు.
మీన రాశి వారికి ఈరోజు కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో..
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది.
గత కొన్నిరోజులుగా తెలంగాణలో హల్చల్ చేస్తున్న అఘోరీ తాజాగా వేములవాడ గుడిలోని దర్గాను కూల్చేస్తానని బయలుదేరింది. దీంతో.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్న పోలీసులు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.
ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పోటీ పోడి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ఏపీ లక్కవరం వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేకల మేతకు వెళ్లిన నరసమ్మ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కోసమే ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. ఛత్తీష్‌గఢ్ బార్డర్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.