By Elections: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన విజయం కేవలం ఆ పార్టీ బలం మాత్రమే కాదని, తెరవెనుక జరిగిన రాజకీయ వ్యూహాలు, కీలక సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ లో ఓ యువతి అర్థరాత్రి తాగి రెచ్చిపోయింది. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన యువతి వేగంగా వచ్చి అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యకుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికలపై వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం చర్చనీయంశమైంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అభ్యర్థిగా పోటీ చేసిన అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు.
భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్ యాదవ్ అన్నారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్నారు.
శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.