KTR : సిట్ విచారణతో డైవర్షన్ గేమ్.. దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్లు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్దారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్దారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో జతకట్టిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కున్నాయి. మీటింగుల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అంటే తెల్లవారుజామునే బిర్యానీ తినడం. ఈ కొత్త ట్రెండ్ బాగున్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం రిస్క్ తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో బిర్యానీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.
కేంద్రబడ్జెట్లో తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్రం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం చిల్లీగవ్వ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టులకు భారీ కేటాయింపులుంటాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.
హైదరాబాద్ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.