లైఫ్ స్టైల్ Health Tips: నాలుకను శుభ్రం చేయడం లేదా? మీరు ప్రమాదంలో పడినట్లే బద్దకం వల్ల కొందరు నాలుకను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోరు. దీనివల్ల దుర్వాసన, నోటిలో బ్యాక్టీరియా ఏర్పడటం, నోటిలో విష పదార్థాలు వంటివి ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరికి అలెర్జీ, చర్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn