తెలంగాణ Bhu Bharati Act: నేటి నుంచే 'భూ భారతీ'.. ధరణిలో లేని అనేక ప్రత్యేకతలు.. పోర్టల్ హైలైట్స్ ఇవే! అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ 'భూ భారతి' నేటినుంచి అమల్లోకి తీసుకురానుంది. మూడు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలుచేయనున్న పోర్టల్ వివరాలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. By Madhukar Vydhyula 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటూ ఇందిరమ్మ ఇళ్ళపై కూడా అధికారులకు మార్గ దర్శకాలను జారీ చేశారు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Dharani Portal Vs Bhu Bharathi | Land Registration Law Explained | CM Revanth Reddy | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn