Chhattisgarh: కార్మికుల గోళ్లు తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చి..!
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
అస్సాంలోని బొగ్గుగనిలో భయంకర సంఘటన చోటుచేసుకుంది. 300 అడుగుల లోతున్న 'ర్యాట్ హోల్' మైన్లోకి నీరు చేరడంతో 18 మంది కార్మికులు చిక్కుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మోటార్ పంపుల ద్వారా నీటిని తోడేస్తున్నారు.