ఆంధ్రప్రదేశ్ Murder Case : టీడీపీ నేత హత్య కేసులో వీడిన మిస్టరీ AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత నర్సింహులు నలుగురి సహకారంతో శ్రీనివాసులును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : ఇక ఉరుకోము.. మాజీ సీఎం జగన్కు మంత్రి లోకేష్ హెచ్చరికలు AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను మంత్రి లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కొరకు పనిచేశారనే కక్షతోనే వైసీపీ వాళ్ళు హత్యచేశారని ఆరోపించారు. ఓటమి తరువాత జగన్ అండ్ కో ఇలాంటి దాడులకు పాల్పడుతోందని.. నిందితులను విడిచి పెట్టేదిలేదని హెచ్చరించారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP : వైసీపీ నేత దారుణ హత్య AP: కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mahanandi : మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు AP: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులను అలర్ట్ చేశారు అధికారులు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: ఆత్మకూరు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం..! కర్నూల్ జిల్లా ఆత్మకూరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఓట్లు గల్లంతైనట్లు ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు అధికారులు కనీసం సీలు వేయనట్లు తెలుస్తోంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగుల ఓట్లు ఉన్నాయో లేవో చెప్పలేని పరిస్థితి ఉంది. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-BJP: పొత్తుల పార్టీల్లో అసమ్మతి.. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి మధ్య అసమ్మతి కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిపై బీజేపీ ఇంచార్జీ మురహరి రెడ్డి విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..! కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... బంపరాఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ! టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn