ఆంధ్రప్రదేశ్ Kurnool: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..! కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... బంపరాఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ! టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool YCP: కర్నూలు వైసీపీ అభ్యర్థిగా IAS ఇంతియాజ్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను సీఎం జగన్ ప్రకటించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్.. సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష కర్నూలు జిల్లాలో నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లైన 14 రోజులకే అనుమానంతో భార్య, ఆమె తల్లిని చంపిన కేసులో తండ్రి కొడుకు లకు ఉరిశిక్ష విధించింది. మరొకరికి జీవిత ఖైదు వేసింది. By Jyoshna Sappogula 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ B.Tech Student : హాస్టల్ బాత్రూమ్ లో బీటెక్ విద్యార్థిని అనుమానస్పద మృతి! కర్నూల్ లో ఓ బీటెక్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. హాస్టల్ బాత్ రూమ్ లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో తీవ్ర రక్త స్రావం అయ్యి స్పృహా తప్పి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య! మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాము దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన అతన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడికి కొంతకాలంగా మతి స్థిమితం లేదని, అతను ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లవ్ స్టోరీలో పోలీసుల ఓవరాక్షన్..అవమానం భరించలేక యువకుడు ఏం చేశాడంటే..? కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్.. ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్యనారాయణ మృతి కర్నూలు జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు సమాచారం. బాత్రూమ్లో ఎస్ఎల్ఆర్తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం. By Vijaya Nimma 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: హమ్మయ్యా.. మొత్తానికి శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. అయితే చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగు బంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn