క్రైం Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు! ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో తండ్రి, కుమారుడు మృతి! ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తండ్రి చనిపోయాడుకొడుకు పుట్టాడు | Father Death and Son Birth in the Same Hospital | Kurnool | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn