Kurchi Thatha: పాపం.. సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న కుర్చీ తాత.. వీడియో వైరల్
'కుర్చీ తాత'కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్స్ 'కుర్చీ తాతకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని కామెంట్స్ చేస్తూ.. వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/20/kurchi-thatha-no-more-2026-05-20-20-10-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-7-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Kurchi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T215322.648-jpg.webp)