Kumbh Mela Road Accident: కుంభమేళాకు వెళ్లి వస్తుండగా విషాదం.. ఆరుగురు మృతి
కుంభమేళా పుణ్య స్నానాలు ఆచరించి వస్తున్న భక్తులు యూపీలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా.. మరికొందరు గాయాలపాలైయ్యారు. నంద్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కుస్మి కాలా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.