కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eath |RTV
కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eaths Increase day by day as per the official resources reveal and its estimated to be more than 35 as of today |RTV
కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eaths Increase day by day as per the official resources reveal and its estimated to be more than 35 as of today |RTV
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఘాట్‌లోని బారికెట్లు ద్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. యూపీ సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అర్ధరాత్రి 1 -2 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తిస్తున్నామన్నారు.