తెలంగాణ Local body elections : లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా .. పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society త్వరలో లక్ష ఉద్యోగాలు | Yennam Srinivas Reddy Speech About Govt Job Notifications | Congress | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ By-Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ..కేటీఆర్ సంచలన కామెంట్స్ తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై న్యాయపరంగా పోరాడుతున్నామన్నారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీసీ రిజర్వేషన్లుఎంత పెరుగుతాయంటే.. | Telangana BC Reservation Latest Updates | CM Revanth | RTV By RTV 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Supreme Court: పార్టీ మారిన 10మంది MLAలకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని KTR వేసిన పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో ధర్మసనం విచారించింది. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. గతంలో ముగ్గురు, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నల్లగొండ దద్దరిల్లేలా.. రైతు మహాధర్నా | BRS Nalgonda Ryhtu Maha Dharna KTR | CM Revanth Reddy | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బండి సంజయ్‌కు ఫిరోజ్ ఖాన్ వార్నింగ్ | Feroz Khan Mass Warning To Bandi Sanjay | RTV By RTV 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS vs Congress: నిన్న ఈనో.. నేడు ట్యాబ్లెట్లు.. కాంగ్రెస్ తగ్గేదేలే.. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడపుమంటగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. జీర్ణానికి టాబ్లెట్స్, టానిక్ పంపుతున్నామన్నారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ 5వ సోదరి చీటీ సకలమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. By Seetha Ram 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn