Kavita: కవిత కన్నీళ్లు తుడిచిన కేటీఆర్..
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు.
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు.
కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది.
కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్ల వల్లే ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బెయిల్ రావడం కాంగ్రెస్, బీఆర్ఎస్ల విజయమని సెటైర్లు వేశారు. మరోవైపు బండి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తారా అంటూ మండిపడ్డారు.
మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు.
మహిళా కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్‌కు మహిళలు రాఖీ కట్టడంపై కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ప్యానెల్ సెక్రటరీకి ఆదేశించారు.
వారానికి నాలుగు సార్లు ఫామ్ హౌస్‌కు వెళ్లి కేటీఆర్‌లా ఎంజాయ్ చేసే అలవాటు తనకు లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. 'నేను ప్రజల్లో ఉండేటోన్ని. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తా. చిల్లర మాటలు మానుకో' అంటూ కేటీఆర్‌కు మధుయాష్కీ వార్నింగ్ ఇచ్చారు.
అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరిన బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని కేటీఆర్ శనివారం పరామర్శించారు. జిట్టా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాలకృష్ణా కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పారు కేటీఆర్.
హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చడం కాక రేపుతోంది. నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
TG: ఈరోజు మహిళా కమిషన్ ముందు ఉదయం 11 గంటలకు విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.