KTR: మీకు సిగ్గుందా?.. సీఎం రేవంత్‌పై KTR ఫైర్!
TG: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు కేటీఆర్. మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
TG: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు కేటీఆర్. మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే సభలో రైతు భరోసా, సవరణ బిల్లులు, తెలంగాణ తల్లి విగ్రహం, రెవెన్యూ చట్టం, మహిళా వర్సిటీ బిల్లు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.
రైతుల తరపున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్టు ఇచ్చామన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు.
కేటీఆర్, హరీష్ పై రేవంత్ సెటైర్లు | CM Revanth Reddy | Telangana Cheif Minister Revanth Reddy fires on KTR and Harish Rao of BRS and passess few satirical comments | RTV
TG: గత ఏడాది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలం అని అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని. కాంగ్రెస్ మోసపు హామీలతో ప్రజలు వారిని గెలిపించారని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కసీటు రాకపోయినా.. ప్రజల గుండెల్లో తాము ఉన్నామన్నారు.
అన్నీ మాయం అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మీద కామెంట్స్ చేశారు. మాయం చేయడం, మోసం చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు.
తెలంగాణ తల్లా.. కాంగ్రెస్ తల్లా..? KTR | Telangana's Ex minister KTR passess interesting comments about the current ruling congress govt as it inaugurates Telangana Talli's Statue | RTV
బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులను బయటపెడితే తలలు ఎక్కడపెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.