Latest News In Telugu KTR: కాంగ్రెస్ శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట : కేటీఆర్ స్వేదపత్రం లైవ్ అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం రూ.4,98,053 కోట్లు ఖర్చు చేస్తే.. తమ హయాంలో గత పదేళ్లలో రూ.13,72,930 కోట్లు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. సంక్షోభం నుంచి సంవృద్ధి వైపు తెలంగాణను నడిపించామన్నారు. తెలంగాణను విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతోందని ఫైర్ అయ్యారు. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కాంగ్రెస్‌కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల చేయనున్నారు. వాస్తవానికి నిన్నే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వాళ్ళ ఈరోజుకి వాయిదా పడింది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పీవీకి భారతరత్న ఇవ్వాలి.. కేటీఆర్ డిమాండ్ మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ నివాళులర్పించారు. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: బీఆర్ఎస్ 'స్వేద పత్రం' వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? తెలంగాణ భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన 'స్వేద పత్రం' పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. రేపు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ ఉంటుందన్నారు. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : టార్గెట్ కాంగ్రెస్.. నేడు కేటీఆర్ కీలక ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్ తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. శ్రమించి తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. By Naren Kumar 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao-KTR: ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు! కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించి సందడి చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ డ్రైవ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కనే కూర్చున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. హైదరాబాద్ కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండలని హైదరాబాద్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే GHMC, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామని అన్నారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్, కడియం ఫైర్! కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn