KTR: కేటీఆర్కు బిగ్ షాక్.. ఏసీబీ నోటీసులు
హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది.
రాష్ట్రంలో కొత్త పార్టీల ఆవిర్భావం ,పార్టీ సంస్థాగత మార్పులపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.