తెలంగాణ SLBC: సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం.. SLBC ఘటనపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్! ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ అన్నారు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం బాధకరమన్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమంటూ హరీష్ రావు సైతం మండిపడ్డారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rajalingamurthy Murder: అప్పటివరకు అంత్యక్రియలు చేయం.. రాజలింగం మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్! భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ హత్య బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకుంటోంది. హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించడం సంచలనంగా మారింది. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు! రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలు కేసీఆర్ కు అలవాటేనన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఆ పదిస్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేసీఆర్ సంచలన కామెంట్స్ చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు.దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారన్నారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే ? కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.ఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో... సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.ఈ కేసులో నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా పరువు నష్టంకేసులు దాఖలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...గెలుపులు, ఓటములు...బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn