తెలంగాణ KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు.దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారన్నారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే ? కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.ఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో... సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.ఈ కేసులో నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా పరువు నష్టంకేసులు దాఖలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...గెలుపులు, ఓటములు...బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CASTE CENSUS : కులగణన సర్వే తప్పుల తడకని ఒప్పుకున్నట్లేగా...కేటీఆర్ సంచలనం కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అయితే బీసీల జనాభాను తగ్గించి ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR : కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: దమ్ముంటే రాజీనామా చేయి.. చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. లగచర్లలో కేటీఆర్ ఫైరింగ్ స్పీచ్! సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏడాదిగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. అన్నదమ్ములు, బంధువుల కోసమే పనిచేస్తున్నాడన్నారు. దమ్ముంటే రేవంత్ రాజీనామా చేయాలని, నరేందర్ రెడ్డిపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste census : కులగణన తప్పుల తడక.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కులగణన ద్వారా ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని అంటే 22 లక్షల మందిని లేనట్లుగా చిత్రీకరించారన్నారు. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn