నొప్పెందుకు..డీఎస్పీకి KTR వార్నింగ్! | KTR Strong Warning To DSP | Formula E Car Race | RTV
5 లక్షల కోట్ల స్కాం.. | BJP Paidi Rakesh Reddy Revealed Facts In KTR Scam | Formula E Car Race | RTV
నీ అబ్బ సొత్తా.. || Konda Vishweshwar Reddy Strong Comments On KTR || Formula E car Race || RTV
KTR: ముగిసిన కేటీఆర్ విచారణ.. మీడియాతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ముగిసింది. తనను అధికారుల 82 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ చెప్పారు. అవగాహన మేరకు వాళ్లకి సమాధానాలిచ్చినట్లు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచిన హాజరవుతానని చెప్పానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BIG BREAKING: నన్ను అడిగింది ఆ 4 ప్రశ్నలే.. విచారణ తర్వాత KTR సంచలనం!
సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలనే అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు తనను అడిగారని కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టం చేశారు.
RTV Exclusive: ఆ విషయం KCRకు తెలుసా?: KTRను అడుగుతున్న 24 ప్రశ్నల లిస్ట్!
KTR-ACB: ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల బదిలీ అంశంపై కేసీఆర్ తో చర్చించారా..?, కేసీఆర్‌కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా..?.. తదితర ప్రశ్నలకు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇతర ప్రశ్నల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
KTR: సత్యమే, న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది
మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కారు రేసులో నేడు ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి కష్టపడి ఈ ఫార్ములా కారు రేస్‌ను తీసుకొచ్చామన్నారు. ఎప్పటికైనా సత్యమే, న్యాయమే గెలుస్తుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2025/01/10/rELIwbF7NjeqP79tkXvk.jpg)
/rtv/media/media_files/2025/01/09/ZtIXSUsaKpj4kpjoVAMB.jpg)
/rtv/media/media_files/2025/01/06/Szn93SdCfzd6v57ARAp9.jpg)
/rtv/media/media_files/2025/01/09/WSshBbs8n4I8ApzR6PQ9.jpg)
/rtv/media/media_files/2025/01/06/WV4Y9R7SWbVTKweyFIo7.jpg)
/rtv/media/media_library/vi/mf391gDa30Q/hqdefault.jpg)