Telangana : పోరాట పంథాలో కదం తొక్కుతాం.. ఉద్యమ రోజులను గుర్తుకు తెస్తూ జంపింగ్ లపై కేటీఆర్ ట్వీట్
ఎవరు ఎటు పోయినా...ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు...శూన్యం నుంచి సునామీ సృష్టించిన ఘనత కేసీఆర్‌కుంది అంటూ ఎమోషనల్ ట్వీ్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరుసపెట్టి పార్టీని వీడి నేతలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్‌ను చేశారు.