Vijayawada Infant Baby : విజయవాడలో అమానుషం..పబ్లిక్ టాయిలెట్లో పసిపాపను వదిలేసిన మహిళ
విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంది. ఆ మహిళ ముక్కుపచ్చలారని శిశువును పబ్లిక్ టాయిలెట్లో వదిలివెళ్లింది. కృష్ణలంక దగ్గర బాత్రూమ్కు వెళ్లిన మహిళ శిశువును లోపల వదిలేసింది. పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేసింది.
/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
/rtv/media/media_files/2025/10/07/rape-2025-10-07-14-24-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-52.jpg)