తెలంగాణ Sonia Gandhi: కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ. ఏమన్నారంటే..? కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా అన్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే! వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ TG: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్రెడ్డి ఛైర్మన్గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn