ఆంధ్రప్రదేశ్ TDP: ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ సీరియస్.. పార్టీ నుంచి ఔట్? టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శ్రీనివాస్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. మరో వైపు రమేష్ రెడ్డిని 48 గంటల్లో పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన విధించిన గడువు నేటితో ముగియనుంది. దీంతో టీడీపీ హైకమాండ్ నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kolikapudi: నేనేం తప్పు చేయలేదు.. RTVకి కొలికపూడి సంచలన ఇంటర్వ్యూ! తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులకు అన్ని విషయాలు చెప్పానన్నారు. By Nikhil 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kolikapudi: కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు తిరువూరులోని ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా వారు అభివృద్ధి చెందకపోవడానికి కారణం చెడు అలవాట్లకు బానిసలు కావడమేనన్నారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kolikapudi: నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేసిన కొలిపూడి శ్రీనివాస్ రావు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కృష్ణా జలాల కోసం కొలిపూడి శ్రీనివాస్ రావు నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొన్నారు. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn