Kodali Nani: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!
అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హితబోధ చేశారు.
Gudivada Politics: కొడాలి నానికి భారీ షాక్.. గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి!
గుడివాడ వైసీపీలో గంగరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ గుడివాడ ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.
Gudivada : మానవత్వం, కనికరం లేని క్రూరుడు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు.
Kodali Nani: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలినాని కౌంటర్..!
ఏపీసీసీ చీఫ్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల.. ఏపీలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుందని మండిపడ్డారు.
AP: మగాడివైతే నా ఛాలెంజ్ స్వీకరించు.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
చంద్రబాబుపై వైసీపీ నాయకుడు కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఉద్దేశిస్తూ టీడీపీ వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడని విమర్శించారు. పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని నాని సవాల్ విసిరారు.
Kodali Nani: జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలయ్యకు కొడాలి నాని కౌంటర్
జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ స్పందించారు. లోకేష్ కోసం జూ. ఎన్టీఆర్ ను నాశనం చేయాలని బాలకృష్ణ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. ఇలాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా జూ. ఎన్టీఆర్ వెంట్రుక కూడా ఊడదంటూ కామెంట్స్ చేశారు.
TDP Vs YCP: గుడివాడలో హై టెన్షన్..ఎన్టీయార్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ vs వైసీపీ
గుడివాడలో పొటికల్ గొడవ మొదలైంది. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఇద్దరూ ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kodali-pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kodali-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kodali-nani-shock-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T213219.649-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kodali-nani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T215012.704-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kodali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gudivada-tdp-vs-ycp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kodalinani-jpg.webp)